OPPO F3 ప్లస్ 5 ప్రధాన ఫీచర్స్

OPPO F3 ప్లస్

OPPO F3 ప్లస్ 5 ప్రధాన ఫీచర్స్:OPPO బ్రాండ్  నుంచి కొత్త ఫోన్ F3 ప్లస్ Selfie  కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈడివైస్ లో  సెల్ఫీ   కోసం 2 ఫ్రంట్  కెమెరా లను  కలిగి  వుంది . ఫోన్ లో ఫ్రంట్ కెమెరా నే  కాకుండా  అనేక కొత్త లక్షణాలను కలిగి ఉంది.  ఇది కేవలం  సెల్ఫీ  ఫోన్  మాత్రమే  కాదు, 5 బెస్ట్  ఫీచర్స్  ను కలిగి  వుంది.  అవేంటో చూద్దాం..

ఈ  ఫోన్  లోని  అత్యంత  ప్రత్యేకమైన  ఫీచర్  ఏమిటంటే  ఈడివైస్ లో  సెల్ఫీ   కోసం 2 ఫ్రంట్  కెమెరా లే  కూడా వైడ్ యాంగిల్ లెన్సులు కూడా జత చేశారు.
దీనితో  120 డిగ్రీ  వరకు  సెల్ఫీ  తీయవచ్చు. .ఫ్రంట్  16 మరియు 8 మెగా  పిక్సెల్  కెమెరా  వుంది.

రేర్  కెమెరా :

oppo  యొక్క  రేర్  కెమెరా  లో  సోనీ  IMX398 సెన్సార్  వుంది. దీనిలో  అపార్చర్  f/1.7 .ఈ కెమెరా  తో తక్కువ  కాంతి  లో కూడా  మంచి  ఫొటోస్  తీయవచ్చు.రేర్  కెమెరా  16 మెగా  పిక్సెల్

డిస్ప్లే :

OPPO F3 ప్లస్  లార్జ్  6-ఇంచెస్ డిస్ప్లే   ఫుల్  HD కలిగి ,రెసొల్యూషన్  1920 x 1080 పిక్సల్స్ .  డిస్ప్లే గొరిల్లా  గ్లాస్  5ప్రొటెక్షన్  కలిగి  వుంది. డిస్ప్లే మీద  స్క్రాచ్ స్ పడకుండా  కాపాడుతుంది.

బ్యాటరీ :

ఈ డివైస్  లో  4000 mAh పవర్ ఫుల్  బ్యాటరీ  వుంది .  ఈ  బ్యాటరీ  VOOC ఛార్జింగ్  ను సపోర్ట్  చేస్తుంది. .ఈ బ్యాటరీ  ని 5 నిముషాలు  ఛార్జ్  చేస్తే  2 గంటల  టాక్  టైం  దొరుకుతుంది. ఈ ఫోన్ ఛార్జింగ్ సమయంలో హీటింగ్  ప్రాబ్లెమ్  ఉండదు.

పెర్ఫార్మన్స్ :

ఈ డివైస్  లోఆక్టా  కోర్ స్నాప్  డ్రాగన్  653 SoC వుంది. ఇదే  కాకుండా ఈ డివైస్  లో  4GB రామ్  కలిగి  వుంది.ఇదే  కాకుండా  ఈ డివైస్  లో కార్టెక్స్  A53 కొర్స్  కూడా  వుంది.  దీని వల్ల డివైస్  లో గేమింగ్  టైం  లో పెర్ఫార్మన్స్  ఫాస్ట్  గా  ఉంటుంది.

 

*

*

Top