టెక్నాలజీ

real_estate
అమెజాన్-సొంత-ఫోన్-కేవలం-ర

అమెజాన్ సొంత ఫోన్ కేవలం రూ.6,000కే అందించబోతుంది..

అమెజాన్ సొంత ఫోన్ కేవలం రూ.6,000కే అందించబోతుంది..

ఈ-కామర్స్ దిగ్గజం Amazon నుంచి ‘Ice’ బ్రాండ్ పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి. గతంలో Fire బ్రాండ్ పేరిట స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసి చేతులు కాల్చుకున్న అమెజాన్, ఆ బ్రాండ్‌ను 2015లో అర్థంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లకు విస్తృతమైన డిమాండ్ నెలకున్నందున తన అదృష్టాన్ని Ice లైనప్‌తో పరీక్షించుకునేందుకు అమెజాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో అమెజాన్ లాంచ్ చేసిన ఫైర్ బ్రాండ్ ఫోన్ యూఎస్ ఇంకా ఇతర పాశ్చాత్య మార్కెట్లకు మాత్రమే పరిమితమయ్యింది. తాజా

రెడ్‌మి 4A ఎక్స్‌క్లూజివ్ సేల్ ఒక గంట మాత్రమే

రెడ్‌మి 4A ఎక్స్‌క్లూజివ్ సేల్ ఒక గంట మాత్రమే

రెడ్‌మి 4A ఎక్స్‌క్లూజివ్ సేల్  ఒక గంట మాత్రమే:అత్యంత తక్కువ ధరలో లాంచ్ అయి అమ్మకాల్లో దుమ్మురేపుతున్న షియోమి రెడ్‌మి 4A అన్ని ఫోన్లకు షాకిస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మరోసారి ఈ ఫోన్ నేడు విక్రయానికి వస్తోంది. ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రిటైల్ పార్టనర్ అమెజాన్ ఇండియాల్లో షియోమి దీన్ని విక్రయానికి ఉంచుతోంది. అయితే ముందస్తు మాదిరిగా కాకుండా.. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఈ పరిమితంగా ఈ ఫోన్ అందుబాటులో

Reliance-Jio-SIM-Cards

జియో యూజర్లకు మరో ఆఫర్

జియో తన యూజర్ల కోసం లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.9,999 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 810జీబి 4జీ డేటా లభిస్తోంది. ఈ డేటాను 14 నెలల వాడుకోవచ్చు ఇదే ప్లాన్‌ను నాన్ జియో ప్రైమ్ యూజర్లు సబ్ స్ర్కైబ్ చేసుకున్నట్లయితే కేవలం 750జీబి 4జీ డేటా మాత్రమే లభిస్తుంది. వ్యాలిడిటీ కూడా 12 నెలలు మాత్రమే. రోజువారి ఎటువంటి డైలీ లిమిట్ లేకుండా ఇంటర్నెట్ ను

OPPO F3 ప్లస్

OPPO F3 ప్లస్ 5 ప్రధాన ఫీచర్స్

OPPO F3 ప్లస్ 5 ప్రధాన ఫీచర్స్:OPPO బ్రాండ్  నుంచి కొత్త ఫోన్ F3 ప్లస్ Selfie  కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈడివైస్ లో  సెల్ఫీ   కోసం 2 ఫ్రంట్  కెమెరా లను  కలిగి  వుంది . ఫోన్ లో ఫ్రంట్ కెమెరా నే  కాకుండా  అనేక కొత్త లక్షణాలను కలిగి ఉంది.  ఇది కేవలం  సెల్ఫీ  ఫోన్  మాత్రమే  కాదు, 5 బెస్ట్  ఫీచర్స్  ను కలిగి  వుంది.  అవేంటో చూద్దాం.. ఈ  ఫోన్

రూ.2,999 ధరతో 4G స్మార్ట్ ఫోన్

స్వైప్ టెక్నాలజీస్ నుంచి మరో ఎంట్రీ లెవల్ 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. స్వైప్ కనెక్ట్ నియో 4జీ విడుదలైన ఈ ఫోన్ ధర రూ.2,999. Shopclues ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. కొనుగోల సమయంలో SWIPE150 అనే కూపన్ కోడ్‌ను వినియోగించుకోవటం ద్వారా రూ.150 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. బ్లాక్ కలర్ వేరియంట్‌లో మాత్రమే ఫోన్ అందుబాటులో ఉంటుంది. స్వైప్ కనెక్ట్ నియో 4జీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్.. 4 అంగుళాల WVGA డిస్‌ప్లే

కేవలం Rs.3,349 లకే 4G VOLTE ఫోన్

కేవలం Rs.3,349 లకే 4G VOLTE స్మార్ట్  ఫోన్ స్వైప్  బ్రాండ్  నుంచి  వచ్చిన స్వైప్ కనెక్ట్  స్టార్ (Swipe Konnect Star (4G VOLTE,1GB+ 16GB))4G VOLTE స్మార్ట్  ఫోన్ ఇప్పుడు  కేవలం Rs.3,349 లకే అందుబాటులో  వుంది .  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైటు  షాప్  క్లూస్  లో దీని సేల్స్  జరుగుతున్నాయి. దీని అసలు  ధర Rs.4,500 , కానీ 26% డిస్కౌంట్  తో Rs.3,349 లకే  మీరు కొనుగోలు  చేయవచ్చు. ఈ స్మార్ట్

జియో వారి కొత్త 350GB 4G డేటా ప్లాన్

జియో   వారి  కొత్త 350GB 4G డేటా  ప్లాన్ రిలయన్స్  జియో  తన   4G సేవలను  ప్రారంభించిన  తరువాత  భారతీయ  టెలికాం  మార్కెట్ లో  అనేక  మార్పులు  చోటు  చేసుకున్నాయి. రిలయన్స్ జియో   నుంచి  తమ  యూజర్స్   వెనక్కి  లాగేటందుకు  మిగతా  టెలికాం  సంస్థలు  అనేక  రకాల  ఆఫర్స్  తో  ఫీట్లు  చేశాయి. అయితే బాధాకరమైన విషయం  ఈ నెల  31 తో jio  ఉచిత  సేవలు  ముగుస్తాయి.  ఈ సర్వీసెస్ లో

ఇంటెక్స్ ఆక్వా 4G మినీ ఆల్ట్రా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్

ఇంటెక్స్ ఆక్వా 4G మినీ ఆల్ట్రా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఇంటెక్స్ కంపెనీ నుంచి ఒక ఆక్వా 4G మినీ ఆల్ట్రా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ యొక్క ధర చూసినట్లయితే కేవలం Rs.4,199 , మరియు ఈ సరికొత్త మినీ ఆక్వా ఆల్ట్రా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఫోన్ బ్లాక్ మరియు రెడ్ కలర్స్ లో అందుబాటులో వుంది.

రిలయన్స్ జియో, గూగుల్ కాంభినేషన్‌లో స్మార్ట్‌ఫోన్

రిలయన్స్ జియో, గూగుల్ కాంభినేషన్‌లో సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా జియో 4జీ నెట్‌వర్క్ పై రన్ అవుతుందట. జియో యాప్స్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌తో ఈ ఏడాది చివరినాటికి మార్కెట్లో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న ఈ ఫోన్‌లో జియో యాప్స్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌తో కలిసి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయట. తద్వారా మెరుగైన స్మార్ట్‌ఫోన్ సేవలు సాధమ్యవుతాయని  ఈ రెండు కంపెనీలు భావిస్తున్నాయట. జియో స్మార్ట్ టీవీ సర్వీసులకు అవసరమైన ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను

మరో పవర్‌ఫుల్ ఫీచర్‌తో రానున్న వాట్సప్..!

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్యే స్టేటస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో మరో పవర్‌ఫుల్ ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. వీడియో కాన్ఫరెన్స్ పేరిట ఓ నూతన ఫీచర్ అతి త్వరలో వాట్సప్ యూజర్లకు లభ్యం కానుంది. దీని వల్ల యూజర్లు ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే

previews
Top