సమీక్షలు

అంధగాడు రివ్యూ

అంధగాడు రివ్యూ

అంధగాడు రివ్యూ

నిర్మాణ సంస్థ: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తారాగణం: రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, సత్య, రాజా రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు సంగీతం: శేఖర్‌ చంద్ర ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్‌ కళ: కృష్ణమాయ కూర్పు: ఎం.ఆర్‌.వర్మ నిర్మాత: రామబ్రహ్మం సుంకర కథ, మాటలు, కథనం, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్‌ టు ఉన్నాడు జాగ్రత్త వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన బ్యానర్‌ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేసిన హాట్రిక్‌ మూవీ ‘అంధగాడు’. రాజ్‌తరుణ్‌ గుడ్డివాడిగా నటించడంతో పాటు కుమారి 21ఎఫ్‌,

బాహుబలి 2 రివ్యూ

బాహుబలి 2 రివ్యూ

 బాహుబలి 2 రివ్యూ:బాహుబలి విడుదలై రెండేళ్లవుతోంది. అప్పట్నుంచి ప్రతి ఒక్కరి మెదడును తొలిచేస్తున్న ప్రశ్న “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?” అనే. ఈ ప్రశ్నకు సమాధానం కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకే కాక ప్రపంచ సినిమా ప్రేక్షకులకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది. మరి రాజమౌళి చెప్పిన సమాధానంతో ప్రేక్షకులు సంతుష్టులయ్యారో లేదో చూద్దాం..!!! కథ : అద్భుత దృశ్యమాలికలా తెరకెక్కిన “బాహుబలి 2” కథ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి. తన

మిస్టర్ మూవీ రివ్యూ

మిస్టర్ మూవీ రివ్యూ

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన లోఫర్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మిస్టర్. ముకుంద, కంచె లాంటి సినిమాలకు మంచి పేరు వచ్చినా వరుణ్‌కు అనుకున్న రేంజ్‌లో హిట్‌ను అందించలేకపోయాయి. దూకుడు, బాద్షా లాంటి బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకొన్న దర్శకుడు శ్రీను వైట్లకు ఆగడు, బ్రూస్‌లీ చిత్రాల తర్వాత పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు. టాలీవుడ్‌లో వరుణ్ తేజ్, శ్రీను వైట్ల నిలదొక్కుకోవాలంటే వారికి కావాల్సింది భారీ హిట్. అలాంటి

చెలియా రివ్యూ

చెలియా రివ్యూ

ప్రఖ్యాత దర్శకులు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం “చెలియా”. యుద్ద నేపధ్యంలో సాగే రోమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ-అదితిరావు హైదరీ జంటగా నటించారు. రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం నేడు (ఏప్రిల్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “చెలియా” సినిమా విశేషాలు మీకోసం..!! కథ : వరుణ్ (కార్తీ) ఇండియన్ ఆర్మీలో పైలట్ ఫైటర్. కార్గిల్ వార్ సమయంలో పాకిస్తాన్ లో యుద్ధ ఖైదీగా బంధింపబడతాడు. జైల్లో లీలా (అదితిరావు హైదరీ)తో

రోగ్ మూవీ రివ్యూ

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నిర్మాత సి.ఆర్.మనోహర్ కుమారుడు ఇషాన్ హీరోగా పరిచయమైన చిత్రం “రోగ్”. మన్నారా చోప్రా, అంజేలా కథానాయికలుగా నటించిన ఈ చిత్రం నేడు (మార్చి 31) విడుదలైంది. అసలే హిట్లు లేక హీటెక్కిపోయి ఉన్న పూరీకి “రోగ్” ఎలాంటి రిజల్ట్ కట్టబెట్టిందో చూద్దాం..!! కథ : అంజలి (అంజేలా)ను గాఢంగా ప్రేమించి ఆమెకు ఇష్టం లేకుండా ఆమె అన్నయ్య (పోలీస్ కమీషనర్) చేస్తున్న పెళ్లిని అడ్డుకొనే ప్రయత్నంలో పోలీసుల చేత కాల్చబడి రెండేళ్లు జైలు

గురు మూవీ రివ్యూ

విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైపోయింది. “దృశ్యం” హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం కథకే చెందడంతో ఒక నటుడిగా వెంకీ మంచి హిట్ సాధించి ఏళ్ళు గడుస్తోంది. అందుకే తనకు బాగా అచ్చోచ్చిన రీమేక్ రహదారిని ఎంచుకొని తమిళ/హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన “సాలా ఖడూస్” చిత్రాన్ని తెలుగులో “గురు”గా రీమేక్ చేయించుకొని మరీ టైటిల్ పాత్ర పోషించాడు. మరీ వెంకీకి రీమేక్ ఫార్ములా అచ్చోచ్చి హిట్ అందుకోగలిగాడా, లేదా? అనేది

“కాటమరాయుడు” మూవీ రివ్యూ

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు కిషోర్ కుమార్ పార్దసాని దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాటమరాయుడు’ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన వారంతా సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. కాటమరాయుడు సినిమా తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వీరమ్’ చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. అయితే స్టోరీ అదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే, స్క్రిప్టులో మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగిన విధంగా

అప్పట్లో ఒకడుండేవాడు: గ్రేట్…

ఈ సినిమాలో విశేషం ఏమిటంటే…ఒక యాంగిల్ లో ఇది స్పోర్ట్స్ సినిమా బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అనిపిస్తుంది. మరో వైపు నుంచి చూస్తే గతంలో మన సమాజంలో జరుగుతున్న ఎన్నో అమానుష సంఘటనలకు డాక్యుమెంటరీగా అనిపిస్తుంది.

ఇంట్లో దెయ్యం నాకేం భయం: పాత దెయ్యిం…మేమేం నవ్వం?

వరసపెట్టి వస్తున్న ఫ్లాఫ్ లకు బ్రేక్ వేయాలని , ట్రెండ్ పట్టుకుని దున్నేయాలని హర్రర్ కామెడీ జానర్ ని ఎన్నుకున్నాడు. దానికి తోడు తనకు రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు జి నాగేశ్వరరెడ్డిని తోడు తెచ్చుకున్నాడు.నవ్విస్తానంటూ హామీ ఇస్తున్నాడు.

దంగల్: అందరూ చూడాల్సిన మంచి సినిమా…

అమీర్ ఖాన్ మరోసారి మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అనిపించుకున్నాడు. యంగ్ రెజర్‌గా, మధ్య వయసు తండ్రి పాత్రలో జీవించాడు. రెండు పాత్రలకు అనుగుణంగా తన శరీరాన్ని మలచుకుని అదరగొట్టాడు.

Top