రాజకీయాలు

నాగ్‌పూర్ కీలకం

నాగ్‌పూర్ కీలకం: తేల్చేసిన అద్వానీ, మరెవరు?

నాగ్‌పూర్ కీలకం: తేల్చేసిన అద్వానీ, మరెవరు?

నాగ్‌పూర్ కీలకం: తేల్చేసిన అద్వానీ, మరెవరు? : న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా ఎవరు ఎన్నికవుతారన్న విషయమై రాజకీయ పండితుల అంచనాలు తారుమారవుతున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాకర్షక విధానాన్ని ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం తన క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లట్‌ను బీజేపీ ప్లస్ ఎన్డీయే తమ అభ్యర్థిగా ముందుకు తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. తద్వారా వచ్చే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ తదుపరి 2019 లోక్ సభ

మోడీ కెసిఆర్ కి చెప్పిన “ఆ విషయం” కెసిఆర్ చంద్రబాబు కి చెప్పారు

రాజకీయ నాయకుల తీరు లో లోపాలు ఉంటాయి .. కెసిఆర్ శైలి లో లోపాలు ఉన్నా లేకపోయినా కెసిఆర్ విలక్షణమైన రాజకీయ నాయకుడు. తిట్టాల్సివచ్చినప్పుడు తిట్టేసి అదే వ్యక్తి బయట కనిపిస్తే పలకరిస్తారు

బొత్స వలన జగన్ కు పంచ్ పడింది..!

విజయనగరం జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్సీ కొలగొట్ల వీరభద్రస్వామి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. జిల్లాలో బొత్ససత్యనారాయణ వర్గం ఆధిపత్య పోరు కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

బీకామ్ లో మాథ్స్ , ఫిజిక్స్ చదివిన ఇంటెలిజెంట్ ఎమ్మెల్యే ..!!

కామర్స్ మీద ఆసక్తితో బీకామ్ చదివారా ? అని యాంకర్ ప్రశ్నించగా..అదేం లేదని తనకు మాథ్స్ , ఫిజిక్స్ సబ్జెక్టు లు అంటే ఇష్టమని అందుకే బీకామ్ చదివానని ఎమ్మెల్యే సమాధానమివ్వడంతో ఆశ్చర్యపోయిన యాంకర్ బీకామ్ లో మాథ్స్ , ఫిజిక్స్ సబ్జెక్టు లు ఉండవుకదా.. అని ప్రశ్నించాడు

డిసెంబరు 31 రాత్రి 8 గంటలకు మోడీ ఏం చెప్పబోతున్నారు…?

ప్రధాని మోడీ డిసెంబర్ 31 రాత్రి 8 గంటలకు ఒక సభ పెట్టి పెద్దనోట్ల రద్దుపై ప్రసంగించనున్నారు. ఇప్పుడు దేశ ప్రజలందరూ అసలు ఆ రోజు మోడీ ఏం చెప్పబోతున్నారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

previews
Top