వార్తలు

real_estate
సుబ్బారెడ్డిని దూరం చేసుకోను: మంత్రి అఖిలప్రియ

సుబ్బారెడ్డిని దూరం చేసుకోను: మంత్రి అఖిలప్రియ

సుబ్బారెడ్డిని దూరం చేసుకోను: మంత్రి అఖిలప్రియ

సుబ్బారెడ్డిని దూరం చేసుకోను: మంత్రి అఖిలప్రియ:నంద్యాల: నంద్యాల టిడిపి సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి అలక నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ ఓ మెట్టు దిగారు. ఆమె మెట్టు దిగడానికి పార్టీ అధిష్టానం ఆగ్రహం కూడా కారణమని తెలుస్తోంది. ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరారు. ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డి మంత్రి అఖిలప్రియపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని సమాచారం. శుక్రవారం సాయంత్రం కళా వెంకట్రావు ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం

శిరీష ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు:సీపీ మహేందర్ రెడ్డి

శిరీష ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు:సీపీ మహేందర్ రెడ్డి

హైద్రాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష ఆత్మహత్య వ్యవహారంలో నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. 13 ఏళ్ల క్రితం శిరీష వివాహం చేసుకుందని, 12 ఏళ్ల కూతురుందని ఆయన తెలిపారు. మొదట షాప్‌ పెట్టిందని, లాభం రాకపోవడంతో షాప్‌ మూసేసిందని వెల్లడించారు. నాలుగేళ్లుగా ఆర్‌జే ఫొటోగ్రఫీలో శిరీష పనిచేస్తోందని, ఆ స్టూడియో యజమాని రాజీవ్ తేజస్విని అనే మరో యువతిని ప్రేమించాడని ఆయన తెలిపారు. పెళ్లి చేసుకోవాలని

రవాణా శాఖ పనితీరుపై ఫైర్:ఎంపీ కేశినేని నాని

రవాణా శాఖ పనితీరుపై ఫైర్:ఎంపీ కేశినేని నాని

రవాణా శాఖ పనితీరుపై  ఫైర్:ఎంపీ కేశినేని నాని:విజయవాడ: రవాణా శాఖ పనితీరుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రవాణాశాఖ అధికారులపై ఆయన దాడి చేశారు. ఈ ఘటనపై ఆయన రవాణాశాఖాధికారులకు క్షమాపణ చెప్పారు.తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్య తీసుకోవడంతో ఆయన మరోసారి రవాణాశాఖాధికారులపై రెచ్చిపోయారు. తాజాగా మరోసారి రవాణాశాఖ అధికారులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 900 బస్సుల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు షాక్:ప్రైవేటు కాలేజీ ఫీజులపై చర్యలేవి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు షాక్:ప్రైవేటు కాలేజీ ఫీజులపై చర్యలేవి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు షాక్:ప్రైవేటు కాలేజీ ఫీజులపై చర్యలేవి? హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తుంటే.. ఏం చేస్తున్నారంటూ అధికారులను, ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇప్పటిదాకా దీనిపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎన్ని కాలేజీలను తనిఖీ చేశారో చెప్పాలంటూ అధికారులను ప్రశ్నించింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను హైకోర్టుకు సమర్పించాలని ఏపీ సర్కార్, ఇంటర్ బోర్డులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక

విభజనకు చంద్రబాబూ కారణం: దిగ్విజయ్ సింగ్

విభజనకు చంద్రబాబూ కారణం: దిగ్విజయ్ సింగ్

అమరావతి: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, నవ్యాంధ్రకు నష్టం చేసిన దేశద్రోహులపై సానుభూతి చూపొద్దన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. చంద్రబాబుకు ఆయన కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుతో సహా అందరూ రాష్ట్ర విభజనకు కారకులేనని, ఇప్పుడు ఆయన బిజెపి పక్షాన మాట్లాడుతూ ప్రత్యేక హోదా అవసరం లేదని అంటున్నారని దిగ్విజయ్‌ ఆరోపించారు. హోదాను తమ పార్టీ సాధిస్తుందని, దీనిపై జాతీయ స్థాయిలో పోరును చేపట్టేందుకు సిద్ధమైందన్నారు.

నవ నిర్మాణ దీక్షలో సంచలన వ్యాఖ్యలు:మంత్రి అయ్యన్న

నవ నిర్మాణ దీక్షలో సంచలన వ్యాఖ్యలు:మంత్రి అయ్యన్న

నవ నిర్మాణ దీక్షలో సంచలన వ్యాఖ్యలు:మంత్రి అయ్యన్న నవ నిర్మాణ దీక్షలో ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. కొందరు బయట నుంచి వచ్చి విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వాళ్లకు రాజకీయ నేతలు, అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. భూదందాలను అరికట్టేందుకు కలెక్టర్‌, జేసీ, సీపీ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. కలెక్టర్‌, జేసీ, సీపీకి సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మంత్రి ఈ సందర్భంగా

మిర్చి ధర పెరగక పోవడంతో రైతులు గగ్గోలు..

మిర్చి ధర పెరగక పోవడంతో రైతులు గగ్గోలు..

మిర్చి ధర పెరగక పోవడంతో రైతులు గగ్గోలు: రాష్ట్రంలో మిర్చి ధర పెరగక పోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కష్ట కాలంలో మిర్చిని కొనుగోలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖం చాటేయడంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కనీస మద్దతు ధర విషయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు పరస్పర విమర్శలతో కాలం గడపడం మినహా రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. క్వింటాలు మిర్చిని రూ. 5,000 కి కొనుగోలు చేస్తా మని ప్రకటించిన కేంద్రం 16 రోజులు

మండుతున్న ఎండలు...వడదెబ్బతో ఎనిమిది మంది మృతి

మండుతున్న ఎండలు…వడదెబ్బతో ఎనిమిది మంది మృతి

మండుతున్న ఎండలు…వడదెబ్బతో ఎనిమిది మంది మృతి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో ఉదయం తొమ్మిది దాటితే బయటకు వెళ్లేందుకు జనం భయపడుతున్నారు. ఇండ్లల్లో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇల్లందు, టేకులపల్లి, మణుగూరు, కొత్తగూడెం ఓసిలు నిప్పుల కొలిమిలా మారాయి. పని వేళలు మార్చినప్పటికీ కార్మికులు తట్టుకోలేక పోతున్నామంటున్నారు. మణుగూరు, కొత్తగూడెం ఉపరితల గనులల్లో 50 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కార్మికులు చెబుతున్నారు. కానీ, అధికారులు మాత్రం దీనిని ధృవీకరించట్లేదు. కుమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం

శోకసంద్రంలో మంత్రి నారాయణ కుటుంబం

శోకసంద్రంలో మంత్రి నారాయణ కుటుంబం

శోకసంద్రంలో మంత్రి నారాయణ కుటుంబం :హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మిక మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాద వార్త తెలుసుకుని జూబ్లీహిల్స్‌ ఆస్పత్రికి రాజకీయ నేతలు, నారాయణ బంధువులు తరలి వస్తున్నారు. కాగా నిషిత్‌  (23) ఈ రోజు తెల్లవారుజామున ముడు గంటల సమయంలో తన స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి  బెంజ్ కారులో వెళ్తుండగా వీరి వాహనం అదుపు

హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం

హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం

హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం:హైదరాబాద్‌: విరిగిపడిన చెట్లు, తెగిన విద్యుత్‌ వైర్లు, చిరిగిపోయిన పోస్టర్లు, దెబ్బతిన్న ఇళ్ల పైకప్పులు.. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సానికి ఆనవాళ్లుగా మిగిలాయి. బలమైన ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో నగరమంతటా విద్యుత్ సరఫరా స్తంభించింది. నగరవాసులు రాత్రంతా కరెంట్‌ లేకుండా గడిపారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్‌ లేదు. కరెంట్‌ లేకపోవడంతో కార్యాలయాల్లో విధులకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్‌

more
Top