లైఫ్ స్టైల్

మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..

మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..

మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..

మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..మొటిమల నివారణకు నిమ్మరసం, నిమ్మరసం ఫేస్ ప్యాక్ తో మొటిమలు మాయం చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముందు మొటిమలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం..ఈ మద్య కాలంలో మనం తినే ఆహార పదార్థాల వల్ల (జంగ్ ఫుడ్స్) తో శరీరంలో రక రకాల మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా యువతీ యువకులకు మొటిమల ఇబ్బంది మరీ ఎక్కువ అవుతుంది. సాధారణంగా యుక్త వయసు వచ్చిన వారికి మొటిమలు అనేవి సహజంగా వస్తుంటాయి. అమ్మాయిల్ని వేధించే అతి

ధ్యానం

ధ్యానం పూర్తిగా ఆత్మగతమైన దీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినదేననే ఎక్కువమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అదీ నిజమే అయినా వాటితో పాటు అది శరీరగతమైన బాధల నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. అయితే, అనునిత్యం శారీరక, మానసిక సంఘర్షణలకు నిలయంగా ఉండే క్రమంలో నిద్రలేమి సమస్యలు, మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌) వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే ధ్యానం వాటి నుంచి బయటపడేలా చేస్తుంది. కళ్లు మూసుకుని, పూర్తిగా శ్వాస మీద ధ్యాస నిలిపే ధ్యానంలో మనిషి అంతర్గత శక్తులన్నీ

basil-drink

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలు

1. సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. 2. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు

ఎండాకాలం లో మీ చర్మాన్ని కాపాడుకోండిలా

ఎండాకాలం లో మీ చర్మాన్ని కాపాడుకోండిలా

ఎండాకాలం లో మీ చర్మాన్ని కాపాడుకోండిలా:ఎండాకాలం చర్మానికి చాల రకాల సమస్యలను తెచ్చిపెడ్తుంది. ముఖ్యంగా ముఖ చర్మం చల్ సులభంగా జిడ్డు గ మారి గ్రీసిగ్ తయారవుతుంది. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వార అంద వీహినంగా కనపడకుండా కాపాడుకోవడమే కాదు, చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. కొన్ని ముంది జాగ్రత్త చర్యలను పరిశిలిద్దాం సూర్యరశ్మికి దూరంగా ఉండండి వీలైనంత వరకు సూర్యరశ్మికి దూరంగా ఉండండి.  ప్రత్యేకంగా మిట్ట మధ్యాహ్నం ఎట్టి  పరిస్థితుల్లో వెండలో బయటకు వెళ్ళకండి. ఒక వేల

కళ్ల కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టండి ఇలా..

కళ్ల కింద నల్లని వలయాలుంటే ఎంతటి కాంతులీనే ముఖమైనా వెలవెలపోతుంది. కాబట్టి ఆ వలయాల కారణాలను తెలుసుకుని వాటి మూలాల్లోకి వెళ్లి సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. కళ్ల కింద నలుపుకు సాధారణ కారణాలు  ఐరన్‌ లోపం: ఐరన్‌ లోపమైన అనీమియా వల్ల కళ్ల కింద నలుపు చేరుకుంటుంది. రక్తంలో ఐరన్‌ తగ్గితే ఆక్సిజన్‌ను చేరవేసే హిమోగ్లోబిన్‌ తేలికగా విరిగిపోతుంది. కళ్ల కింద చర్మం పలుచగా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశం కమిలిపోయి నల్లగా తయారవుతుంది. కాబట్టి ఆహారంలో

ఆపిల్ పళ్లరసం వినెగార్ రక్తపోటు నియంత్రించడానికి ఎలా సహాయపడుతుంది.?

మారుతున్న మన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల బలహీనపడిన రోగనిరోధక శక్తి దారితీస్తుంది. మా రోజువారీ జీవితాల్లో ఒత్తిడి అధిక మొత్తంలో మన మానసిక శాంతి పారుదల చేశారు కానీ కూడా లేకపోతే తరువాత దశలో కనిపించింది ఉంటుందని అనేక వ్యాధులు మరియు పరిస్థితులు ఆరంభం దారితీసాయి. ఆపిల్ పళ్లరసం వెనీగర్, సాధారణ జలుబు, న్యుమోనియా, గొంతు నొప్పి, మొదలైనవి దాని ఔషధ లక్షణాలు ప్రసిద్ధి అయినా కూడా, రక్తపోటు హెచ్చుతగ్గుల చాలా ఉపయోగకరంగా ఇంట్లో నివారణలు

శివ పురాణ రహస్యాలు: శివుని దృష్టిలో ఈ పాపాలు చేసేవారికి పాపవిముక్తి దక్కనట్లే..!

శివుడు అమాయకుడైనా… తన కోపాన్ని తట్టుకోవడం ఎవరితరమూ కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు కలిసి వచ్చినా.. శివుని కోపాన్ని తట్టుకోలేరు. అందుకే శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదవుతుంది. అలాంటి శివుని దృష్టిలో క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి. మనుషులు ఈ పాపాలు కనుక చేస్తే శివుడు తప్పకుండ శిక్షిస్తాడని శివపురాణంలో ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!! శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు… అన్న విషయం అందరికి తెలిసిందే.

అవాంఛిత ఫేషియల్ హెయిర్ శాశ్వతంగా తొలగించే హోంమేడ్ ఫేషియల్ స్క్రబ్స్

అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఫేషియల్ స్క్రబ్స్స్ ను ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఇవి చర్మానికి ఎలాంటి హాని జరగకుండా ఫేషియల్ హెయిర్ ను తొలగిస్తాయి. ముఖ్యంగా ఈ హోం మేడ్ స్క్రబ్స్ అందంగా..కాంతివంతంగా ఉన్న ముఖంలో అప్పర్ లిప్, లేదా దవడల వద్ద హెయిర్ పెరిగిందంటే మహిళలు చాలా ఇబ్బందికి గురి అవుతుంటారు. ముఖంలో అవాంఛిత రోమాలను కనబడకుండ ఉండటం కోంసం వ్యాక్సింగ్, బ్లీచింగ్ లేదా థ్రెడ్డింగ్ వంటి పద్దతుల ద్వారా ఫెషియల్ హెయిర్ తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాము.

ఎండ వల్ల డ్యామేజై నల్లగా మారిన చర్మం తిరిగి పూర్వస్థితి తీసుకొచ్చే రెమెడీస్

వేసవి కాలం ఎండలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎండకు తోడు, వాతావరణంలో కాలుష్యం, దుమ్ము, ధూళి మరియు ఇతర కొన్ని ప్రదేశాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఈ హాట్ సమ్మర్ లో ఎండ వేడికి చర్మం మరియు జుట్టు ఎక్కువగా ప్రభావితం అవుతుంది. సన్ డ్యామేజ్ కాకుండా కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఎండ వల్ల సూర్యకిరణాల నుండి వెలువడే యూవీ కిరణాలు చర్మంను ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. అంతే కాదు చర్మం నల్లగా మారుతుంది.

ఈ సమయాల్లో నీళ్లు తాగితే ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి…

నీరు బాగా త్రాగడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెప్పడం వినే ఉంటారు. అందులోనూ ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు నీరు ఎక్కువగా త్రాగమని తరచూ చెప్తూంటారు. కానీ నీరు త్రాగడం వలన గరిష్ట ప్రయోజనాలు ఏ సమయాల్లో ఎంత నీరు త్రాగితే పొందుతారో తెలుసా? మనలో చాలా మందికి నీరు త్రాగడం ఆరోగ్యకరం అని తెలుసు. కానీ ఎప్పుడు ఎంత నీళ్ళు త్రాగలి అన్న విషయంలో ఇంకా గందరగోళం పరిస్థితే ఉన్నది. కొంత మంది 8 గ్లాసులు

previews
Top