హెల్త్

real_estate
బీట్ రూట్ జ్యూస్ తో బరువు తగ్గించుకోవడానికి సులభ మార్గాలు

బీట్ రూట్ జ్యూస్ తో బరువు తగ్గించుకోవడానికి సులభ మార్గాలు

బీట్ రూట్ జ్యూస్ తో బరువు తగ్గించుకోవడానికి సులభ మార్గాలు

బీట్ రూట్ జ్యూస్ తో  బరువు తగ్గించుకోవడానికి  సులభ మార్గాలు : బరువు తగ్గించుకోవడానికి బీట్ రూట్ జ్యూస్ తో బరువు తగ్గడం చాలా చాలా సింపుల్. బరువు తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఎంత మంది ఆరోగ్య కరంగా బరువు తగ్గాలని కోరుకుంటారు?. బరువు తగ్గే క్రమంలో డైట్ టిప్స్, ఎక్కువ వ్యాయామాల వల్ల శరీరంలో హార్మోనుల్లో అసమతుల్యతలు, దాంతో మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ శరీరం మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. హెల్తీగా

ఒక్క టీస్పూన్ వాము తో అనేక రకాల వ్యాధులకు చెక్ పెడుతుంది..

ఒక్క టీస్పూన్ వాము తో అనేక రకాల వ్యాధులకు చెక్ పెడుతుంది..

వాము లేదా ఓమను సంస్కృతంలో దీప్యక అని, హిందీలో అజ్వైన్ అని అంటారు.ఇది సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఈరోజు అరిగినట్లు లేదే అనగానే, ‘కాసింత వాము వేడినీటితో కలిపి నమిలితే. సమస్య తగ్గిపోతుంది’ అనే అమ్మమ్మల మాటలు గుర్తుండేవుంటాయి. వాము

లవంగాలు అనేక వ్యాధులకు చెక్ పెడతాయని మీకు తెలుసా?

లవంగాలు అనేక వ్యాధులకు చెక్ పెడతాయని మీకు తెలుసా?

లవంగాలు అనేక వ్యాధులకు చెక్ పెడతాయని మీకు తెలుసా?: సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. మసాలా, మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడతారు. కమ్మని వాసననీ, రుచినీ అందించే ఈ లవంగాలు కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు. ఒక్కసారి మీ వంటింట్లోని పోపులపెట్టెలోకి చూడండి…కనిపించాయా నల్లని పూమొగ్గలు… అవేనండీ లవంగాలు. అద్భుత ఔషధ సుగంధద్రవ్యాలు! విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. అందుకే మనం వీటిని ముద్దుగా లవంగమొగ్గలనీ పిలుస్తుంటాము. ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం.

నిద్రించడానికి అరగంట ముందు ఏమిచేస్తే బరువు తగ్గుతారు!

నిద్రించడానికి అరగంట ముందు ఏమిచేస్తే బరువు తగ్గుతారు!

నిద్రించడానికి అరగంట ముందు ఏమిచేస్తే  బరువు తగ్గుతారు! ప్రస్తుతం ఈ మోడ్రన్ ప్రపంచంలో బరువు తగ్గించుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆశ. అయితే అందరూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. బరువు తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉంటారు. ఎలాంటి ఫలితం చూపకపోవడంతో చివరికి ప్రయత్నించడం మానేస్తుంటారు. బరువు తగ్గించుకునే క్రమంలో ఎన్నో ప్రయత్నాలను చేసుంటారు. అయితే బెడ్ టైమ్ లో కొన్ని అలవాట్లు మార్చుకోవడం వల్ల బరువు తగ్గిస్తాయన్న విషయం మీకు తెలుసా.? రాత్రుల్లో నిద్రించడానికి 30 నిముషాల

ధ్యానం

ధ్యానం పూర్తిగా ఆత్మగతమైన దీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినదేననే ఎక్కువమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అదీ నిజమే అయినా వాటితో పాటు అది శరీరగతమైన బాధల నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. అయితే, అనునిత్యం శారీరక, మానసిక సంఘర్షణలకు నిలయంగా ఉండే క్రమంలో నిద్రలేమి సమస్యలు, మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌) వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే ధ్యానం వాటి నుంచి బయటపడేలా చేస్తుంది. కళ్లు మూసుకుని, పూర్తిగా శ్వాస మీద ధ్యాస నిలిపే ధ్యానంలో మనిషి అంతర్గత శక్తులన్నీ

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించే నేచురల్ రెమెడీస్

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించే నేచురల్ రెమెడీస్

బ్యాక్టియల్ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు మొదట మీరు చేయాల్సింది వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. దానికి ముందు , ఈ ఇన్ఫెక్షన్ దేనివల్ల వచ్చిందని గుర్తించాలి. ఇన్ఫెక్షన్స్ నెగటివ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. శరీరంలో నెగటివ్ బ్యాక్టీరియాను తొలగించడానికి ఇంట్లోనే కొన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయి. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురించి చాలా మందికి తెలియదు. అలాగే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా నివారించుకోవాలని కూడా తెలిసుండదు. కొన్ని సందర్భాల్లో యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడంలో యాంటీబయోటిక్స్

నిమ్మలో దాగి ఉన్న క్యాన్సర్ నిరోధక పదార్ధాలు..

నిమ్మలో దాగి ఉన్న క్యాన్సర్ నిరోధక పదార్ధాలు..

నిమ్మలో దాగి ఉన్న క్యాన్సర్ నిరోధక పదార్ధాలు: నిమ్మకాయలు క్యాన్సర్‌ని నిరోధిస్తాయా?నిమ్మకాయలలో ఉండే లిమనాయిడ్ లాంటి పదార్ధం కొన్ని రకాల క్యాన్సర్లని నయం చేస్తుంది. ఈ వేసవిలో నిమ్మరసాన్ని ఆస్వాదించండి.వేసవి లోనే కాదు ఆ తరువాత కూడా నిమ్మరసాన్ని తరచూ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. స్వఛ్ఛమైన నిమ్మ రసం కాకుండా నిమ్మ రుచిలోఉన్న శీతల పానీయాలవల్ల మీ ఆరోగ్యానికి ఏమాత్రం లాభం చేకూరదు.ఇలాంటి పానీయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. నిమ్మరసాన్ని ఇంట్లోనే తయారు

మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించే ఆయుర్వేద  చికిత్సలు: భారతదేశంలో ఉండే ప్రజలలో మరియు ఇతర దేశాలలో ఉండే ప్రజలలో (చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా) మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. మూత్రపిండాలు ఉండే మూత్రం అవక్షేపాలుగా ఏర్పడి, రాళ్ళుగా మారతాయి, కానీ ఇవి సాధారణంగా రాళ్ళుగా మారవు. రాళ్ళుగా మారిన, చిన్న పరిమాణంలో (5mm కన్నా తక్కువ పరిమాణంలో) ఏర్పడి ఎలాంటి వ్యాధి లక్షణాలను బహిర్గత పరచకుండా మూత్రం ద్వారా భయటకి

basil-drink

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలు

1. సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. 2. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు

గురక పెడుతున్నారా?అయితే నిద్రకు ముందు ఇది త్రాగండి..

గురక పెడుతున్నారా?అయితే నిద్రకు ముందు ఇది త్రాగండి..

గురక పెడుతున్నారా?అయితే నిద్రకు ముందు ఇది త్రాగండి:మీరు పూర్తిగా గురక వదిలించుకోవటం సాధ్యం కాకపోయినా, మీరు గృహ చికిత్సను ఉపయోగించి దానిని నియంత్రించుకోవచ్చు. మీరు మీ కండరాలకు విశ్రాంతిని ఇవ్వటానికి మరియు నిద్ర నాణ్యత పెంచుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకునేప్పుడు వచ్చే సమస్యల వలన గురక సంభవిస్తుంది. కొందరికి ఈ గురక సమస్య వంశపారంపర్యంగా వొస్తుంది మరియు మరికొన్ని సందర్భాల్లో ఇది అధిక మద్యపానం, నిద్రలేమితనం లేదా

captain
Top