డివోషనల్

శివాలయాలకు వెళ్లినప్పుడు ముందు ఎవరిని దర్శించాలి?

శివాలయాలకు వెళ్లినప్పుడు ముందు ఎవరిని దర్శించాలి?

శివాలయాలకు వెళ్లినప్పుడు ముందు ఎవరిని దర్శించాలి?

శివాలయాలకు వెళ్లినప్పుడు ముందు ఎవరిని దర్శించాలి?  న‌వ‌గ్ర‌హాల గురించి తెలుసు క‌దా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి. వీటి స్థితి కార‌ణంగానే వ్య‌క్తుల జాత‌కాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌హ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు. అయితే ఈ న‌వ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. దీనికి కార‌ణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం

అక్షయ తృతీయ రోజున పఠించాల్సిన ‘మహాలక్ష్మీ’ స్త్రోత్రం..

అక్షయ తృతీయ రోజున పఠించాల్సిన ‘మహాలక్ష్మీ’ స్త్రోత్రం..

 అక్షయ తృతీయ రోజున  పఠించాల్సిన ‘మహాలక్ష్మీ’ స్త్రోత్రం: అక్షయ తృతీయ రాబోతోంది. శుక్షపక్షం ప్రారంభమైన మూడవ రోజున అఅక్షయ తృతీయను జరుపుకుంటారు. లూనార్ సోలార్ క్యాలెండర్ ప్రకారం హిందువులు చాలా పవిత్రంగా జరుపుకునే పండుగ. ఇండియాలో చాలా మంది ఆనందంతో జరుపుకుంటారు. లక్ష్మీ దేవి కటాక్షం పొందాలని హిందువులు పరమ పవిత్రంగా జరుపుకునే పండగ ఇది. కొంత మంది మత జీవితంలో ఆనందం, సంపదలు వెల్లివిరిసేందకు న్యూఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటే, మరికొంత మంది అక్షయ తృతీయను

నవ విధ భక్తి మార్గాలు అంటే ఏమిటి?

భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించినది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించినది. భక్తి యోగం గురించి భగవద్గీత లో వేదాంతాల సారంగా పేర్కొన్నది. నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది. భక్తి చేయడం అనేది వారి వారి అనుకూలత / అభిప్రాయాలు లేక వారివీలును బట్టి ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వరునికి గోవింద అనే నామం ఎందుకొచ్చిందో తెలుసా.?

ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవిందా అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే, గోకులంనాటి కథ తెలుసుకోవాలి. ఇంద్రుడు దేవతల అధిపతి, ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం చేయ తలపెట్టారు. గోకులంలోని ప్రజలంతా గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే

శివ పురాణ రహస్యాలు: శివుని దృష్టిలో ఈ పాపాలు చేసేవారికి పాపవిముక్తి దక్కనట్లే..!

శివుడు అమాయకుడైనా… తన కోపాన్ని తట్టుకోవడం ఎవరితరమూ కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు కలిసి వచ్చినా.. శివుని కోపాన్ని తట్టుకోలేరు. అందుకే శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదవుతుంది. అలాంటి శివుని దృష్టిలో క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి. మనుషులు ఈ పాపాలు కనుక చేస్తే శివుడు తప్పకుండ శిక్షిస్తాడని శివపురాణంలో ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!! శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు… అన్న విషయం అందరికి తెలిసిందే.

బాబాకు ఇష్టమైన గురువారం రోజున ఇవి సమర్పిస్తే కోరికన కోరికలు తీరుతాయి

జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికీ బాబా దీవెనలు ఉంటాయి. ఇక్కడ సాయిబాబాకి సమర్పించే 7 విషయాలు ఉన్నాయి. సాయి బాబాకు భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. భక్తుల కోరికలను సాయిబాబ నెరవేర్చుతారని భక్తుల్లో అపారమైన నమ్మకం ఉంది. బాబా భక్తుల కోరికలను అన్ని సమయాల్లోనూ నెరవేర్చుతారు. అయితే గురువారంలో కోరిన కోరిక తొందరగా నెరవేరుతుంది. ఈ రోజు సాయి బాబా రోజుగా పరిగణించబడుతుంది. జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికీ బాబా దీవెనలు ఉంటాయి. ఇక్కడ

baby
Top