సినిమా

real_estate
‘మహానటి’ని అద్భుతంగా చిత్రీకరిస్తున్న హాలీవుడ్‌ కెమెరామెన్‌

‘మహానటి’ని అద్భుతంగా చిత్రీకరిస్తున్న హాలీవుడ్‌ కెమెరామెన్‌

‘మహానటి’ని అద్భుతంగా చిత్రీకరిస్తున్న హాలీవుడ్‌ కెమెరామెన్‌

‘మహానటి’ని అద్భుతంగా చిత్రీకరిస్తున్న హాలీవుడ్‌ కెమెరామెన్‌: అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్,

వరుణ్ తేజ్‌కు థ్రిల్లింగ్ గిఫ్ట్.. !

వరుణ్ తేజ్‌కు థ్రిల్లింగ్ గిఫ్ట్.. !

ఎవరైనా బహుమతి ఇస్తే చెప్పలేనంత సంతోషం ఉంటుంది. అదే అమితంగా వ్యక్తి అపురూపమైన గిఫ్ట్‌ను ఇస్తే అది అందుకొన్న వారి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. మెగా హీరో వరుణ్ తేజ్ పరిస్థితి ప్రస్తుతం అదే. ఎందుకంటే వరుణ్ తేజ్‌కు ఇటీవల ఓ అద్భుతమైన పెయింటింగ్‌ను బహుకరించింది. అది అందుకొన్న వరుణ్ తేజ్ ఆనందంలో మునిగిపోయాడు. మెగా హీరోలకు భిన్నంగా మాస్ హీరోగా కాకుండా ఫీల్ గుడ్ చిత్రాలతో వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ముకుందతో విలక్షణమైన

మహాభారతం అంటే ఇదీ అనేలా తీస్తాను: రాజమౌళి

మహాభారతం అంటే ఇదీ అనేలా తీస్తాను: రాజమౌళి

మహాభారతం అంటే ఇదీ అనేలా తీస్తాను: రాజమౌళి మహాభారతం.. దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. మహాభారతం లాంటి బిగ్ ప్రాజెక్ట్‌కు సన్నాహకంగానే బాహుబలి లాంటి సినిమాను ఇండస్ట్రీకి రాజమౌళి పరిచయం చేశారంటూ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చర్చలు నడిచాయి. అయితే.. మహాభారతాన్ని తీసే ఆలోచనేదీ తనకిప్పుడు లేదని, మరో పదేళ్లు పడుతుందని కొన్నాళ్ల క్రితం రాజమౌళి ప్రకటించారు కూడా. అయితే.. ఆ లోపు మహాభారతాన్ని తీస్తున్నామంటూ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు

స్పైడర్ కు ఆ పేరు అందుకే పెట్టారా?

స్పైడర్ కు ఆ పేరు అందుకే పెట్టారా?

స్పైడర్ కు ఆ పేరు అందుకే పెట్టారా:మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ గ్లింప్స్ రిలీజ్ అయింది. దీన్నే మనం ఫస్ట్ లుక్ టీజర్ అని కూడా అనుకోవచ్చు. ఎవరూ ఊహించని విధంగా బయటకొచ్చింది స్పైడర్ టీజర్. ఓ డబ్బాను క్లోజ్ లో చూపించి, అది స్పైడర్ గా మారడం చూపించారు. అది కూడా మామూలు స్పైడర్ కాదు. రోబో స్పైడర్ అన్నమాట. ఆ స్పైడర్ మెల్లగా పాక్కుంటూ వచ్చి మహేష్ భుజంపైకి చేరడం.

ప్రభాస్, రణ్‌వీర్‌ కాంబినేషన్‌లో రాజమౌళి నెక్ట్స్ మూవీ..!

ప్రభాస్, రణ్‌వీర్‌ కాంబినేషన్‌లో రాజమౌళి నెక్ట్స్ మూవీ..!

ప్రభాస్, రణ్‌వీర్‌ కాంబినేషన్‌లో రాజమౌళి నెక్ట్స్ మూవీ:బాహుబలి2 చిత్రం విజయం, సాధిస్తున్న రికార్డుల గురించి పక్కన పెడితే.. ఈ చిత్రం తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. మోహన్‌లాల్‌తో గరుడు అని కొందరు, రజనీకాంత్‌ కోసం కథ తయారు చేస్తున్నాడని మరికొందరు, లేదు లేదు కరణ్ జోహర్‌ సూచన మేరకు ప్రభాస్‌తో బాలీవుడ్ సినిమా చేస్తున్నాడనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీటికి తోడు తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. రాజమౌళి చేయబోయే చిత్రం

ప్రదీప్ ఆత్మహత్య: ఫోరెన్సిక్ రిపోర్టులో తేలిన నిజాలు

ప్రదీప్ ఆత్మహత్య: ఫోరెన్సిక్ రిపోర్టులో తేలిన నిజాలు

ప్రదీప్ ఆత్మహత్య: ఫోరెన్సిక్ రిపోర్టులో తేలిన నిజాలు:బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో అనుమానాలన్నీపటాపంచలయ్యాయి. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానాలు ఫోరెన్సిక్ నివేదికతో ఓ కొలిక్కి వచ్చాయి. మీడియాలో ప్రచారం జరిగినట్లు ప్రదీప్ తలకుగానీ, చేతికి కానీ ఎలాంటి గాయలు కాలేదని, రక్తస్రావం జరుగలేదని స్పష్టమైంది. ప్రదీప్ శరీరంపై అసలు ఎలాంటి గాయాలు లేవని ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణుడు తకీయుద్దీన్ వెల్లడించారు. ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు ధృవీకరించారు. ఆత్మహత్యకు ముందు ప్రదీప్ మద్యం సేవించి

నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య

నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య

నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య:హైదరాబాద్‌: ప్రముఖ టీవీ నటుడు ప్రదీప్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని తన నివాసంలో ఉరేసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక గ్రీన్‌హోమ్స్‌ అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న ప్రదీప్‌ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రదీప్‌ భార్య కూడా సీరియల్స్‌లో నటిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రదీప్‌ సప్త మాత్రిక, ఆరుగురు పతివ్రతలు తదితర సీరియల్స్‌తో పాటు

ఇండియన్ సూపర్‌స్టార్ 1000 కోట్ల హీరో ప్రభాస్..

ఇండియన్ సూపర్‌స్టార్ 1000 కోట్ల హీరో ప్రభాస్..

ఇండియన్ సూపర్‌స్టార్  1000 కోట్ల హీరో  ప్రభాస్..భారతీయ సినిమా పరిశ్రమలో కొన్నేండ్లుగా బాలీవుడ్‌దే హవా కొనసాగుతున్నది. బాలీవుడ్ సినిమా అంటే ఇండియన్ సినిమా అనేంత పేరుంది. బాలీవుడ్ తప్ప మిగితా సినీ పరిశ్రమలన్నీ ప్రాంతీయ సినిమాలుగానే ముద్ర వేసుకొన్నాయి. అందుకు కారణం దేశ అధికార భాష హిందీ కావడం. అయితే బాహుబలి సాధించిన చరిత్రాత్మక విజయంతో బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. బాహుబలి దెబ్బకు బాలీవుడ్ ప్రాంతీయ సినిమా స్థాయికి దిగజారిందనే మాట బలంగా వినిపిస్తున్నది. భావితరం ఇండియన్

prabhas-in-this-new-bahubali

బాహుబలి 2 ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది!

ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ ఎలా ఉండబోతోంది. ఈ ప్రశ్నకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించబోతోంది. ముంబైలో ఈరోజు రాత్రి బాలీవుడ్‌ ప్రముఖుల కోసం ప్రీమియర్‌ వేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టాక్‌ బయటకు వచ్చింది. ‘బాహుబలి 2’ అద్భుతంగా ఉందని ఈ సినిమాను వీక్షించిన కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యులు వెల్లడించారు. బాహుబలి మొదటి భాగం కంటే ఎంతో గొప్పగా, మెరుగ్గా ఉందని సెన్సార్‌ బోర్డు సభ్యుడొకరు ‘డీఎన్‌ఏ’ పత్రికతో చెప్పారు.

Bahubali2

బాహుబలి పేరిట భారీ సైబర్‌ మోసం

అభిమానాన్ని సొమ్ము చేసుకోవడమంటే ఇదే. బాహుబలి సినిమాపై ఉన్న ఆసక్తిని ఒక దొంగ సంస్థ ఎంచక్కా సొమ్ము చేసుకుంటోంది. టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించి డబ్బు కట్టించుకుంటూ, టిక్కెట్‌ ఖరారైనట్లు సందేశం కూడా పంపుతోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సైబర్‌ నేరాల అధికారులు ఇదొక నకలీ సంస్థగా తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాహుబలి-2 సినిమాపై సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొనడంతో కొత్తగా www.newtickets.in పేరిట ఒక వెబ్‌సైట్‌ ప్రత్యక్షమైంది. బాహుబలి టిక్కెట్లు

Top