బ్యూటీ

real_estate
జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడే బాదం ఆయిల్

జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడే బాదం ఆయిల్

జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడే బాదం ఆయిల్

జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడే బాదం ఆయిల్:జుట్టు సమస్యలను నివారించే జుట్టు పొడవుగా పెంచుకోవడానికి బాదం ఆయిల్ బెస్ట్ ట్రీట్మెంట్ అని మీకు తెలుసా? మహిళల బ్యూటి విషయంలో జుట్టు ప్రధాన ఆస్తి, ఎందుకంటే జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. జుట్టు ఉన్నవారు వివిధ రకాలుగా హెయిర్ స్టైల్ ను ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ఈ మోడ్రన్ ప్రపంచంలో ఫ్యాషన్, ఇంటర్నెంట్ ప్రభావం హెయిర్ స్టైల్ మీద చాలా ప్రభావం చూపుతున్నది . కొంత మంది కర్లింగ్ హెయిర్

మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..

మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..

మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..మొటిమల నివారణకు నిమ్మరసం, నిమ్మరసం ఫేస్ ప్యాక్ తో మొటిమలు మాయం చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముందు మొటిమలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం..ఈ మద్య కాలంలో మనం తినే ఆహార పదార్థాల వల్ల (జంగ్ ఫుడ్స్) తో శరీరంలో రక రకాల మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా యువతీ యువకులకు మొటిమల ఇబ్బంది మరీ ఎక్కువ అవుతుంది. సాధారణంగా యుక్త వయసు వచ్చిన వారికి మొటిమలు అనేవి సహజంగా వస్తుంటాయి. అమ్మాయిల్ని వేధించే అతి

అందానికి పెసరపిండి దివ్య ఔషధం అని మీకు తెలుసా..!

అందానికి పెసరపిండి దివ్య ఔషధం అని మీకు తెలుసా..!

అందానికి పెసరపిండి దివ్య  ఔషధం అని మీకు తెలుసా: పెసరపిండి సౌందర్యాన్ని పెంచుతుందన్న విషయం మీకు తెలుసా? సబ్బు ఎంత హెర్బల్ సోప్ ఐన సరే దానిలో కొంతవరకు చాలా గరుకుగా ఉండే పదార్ధం ఉంటుంది. అది చర్మాన్ని ముదురుగా చెయ్యడమే కాకుండా నల్లగా కూడా అవుతాము. అలాగా అని సబ్బు వాడకపోతే స్నానం చేసినట్టు ముఖం కడుకునట్టు ఉండదు అందుకే సోప్ లేదా సబ్బు వాడకం తగ్గించి ఇప్పుడు చెప్పబోయాది రెండు సార్లు వాడితే నలుపుతనం

రాత్రి నిద్రించే ముందు ఈ చిట్కాలను పాటిస్తే అందమైన చర్మం మీ సొంతం

రాత్రి నిద్రించే ముందు ఈ చిట్కాలను పాటిస్తే అందమైన చర్మం మీ సొంతం

నిగనిగలాడే చర్మం అంటే ఇష్టం లేనివారు ఎవరుంటారు? చర్మంలో పెద్ద పెద్ద రంధ్రాలు, అసహ్యమైన మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి రకరకాల సమస్యలతో చర్మం అందవిహీనంగా మారుతుంటుంది. ఇలాంటి సమస్యలను దాచిపెట్టడం కష్టం. అలాగని.. అలాగే వదిలేయడమూ కష్టమే. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి చాలామంది వంటింట్లో ఉన్నవాటిని వదిలేసి.. కెమికల్ ప్రాడక్ట్స్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వేళకు నిద్ర, సరైన పౌష్టికాహారం, చక్కని వ్యాయామం తోపాటు చర్మతత్వానికి సరిపడే సరైన క్రీములు కాంతివంతమైన చర్మ సొంతంచేసుకోవడానికి

చేతుల మీద ముడుతలను తొలగించే సింపుల్ టిప్స్

చేతుల మీద ముడుతలను తొలగించే సింపుల్ టిప్స్

ముడుతలు ఏర్పడటం కామన్ ప్రాబ్లెమ్, వయస్పు పెరిగే కొద్ది చర్మంలో ముడుతలు ఏర్పడటం సహజం. ఈ ఏజింగ్ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయంటే మీకు వయస్సు అయిపోతుందని కాదు, స్కిన్ డ్యామేజ్ వల్ల కూడా చర్మంలో ముడుతలు ఏర్పడుతాయి. 20ఏళ్ళలో ఉన్న వారికి కూడా ముడుతలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో పిల్లల్లో కూడా చర్మంలో ముడుతలు కనబడుతాయి, అంత మాత్రనా వయస్సైనవారిగా భావించకూడదు. ఇది కేవలం చర్మం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే. మహిళలు ముఖం గురించి ఎక్కువ

లెమన్ టీతో మెరిసిపోండి ఇలా..

లెమన్ టీతో మెరిసిపోండి ఇలా..

లెమన్ టీతో మెరిసిపోండి ఇలా:లెమన్ టీలో ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిన విషయమే. లెమన్ టీలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, బ్యూటి బెనిఫిట్స్ కూడా దాగున్నాయి. అందంగా కనబడాలంటే కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, ఆరోగ్యంతో ాపటు, చర్మం, కేశ సౌందర్యం గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది ముఖ్యంగా అమ్మాయిలు చర్మసంరక్షణ కోసం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందుకు కారణం ఇది చర్మ సౌందర్యాన్ని, పర్సనాలిటిని రిఫ్లెక్ట్

వేసవిలో ఎండకు కమిలిన చర్మాన్ని తెల్లగా మార్చుకోండిలా..

వేసవిలో ఎండకు కమిలిన చర్మాన్ని తెల్లగా మార్చుకోండిలా..

వేసవిలో ఎండకు కమిలిన చర్మాన్ని తెల్లగా  మార్చుకోండిలా: స్కిన్ పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారడం. కొందరికి ఎండలో తిరిగితే వెంటనే చర్మం నల్లబడటం జరుగుతుంటుంది. అంతే కాదు, వాతావరణంలో మార్పుల వల్ల, కాలుష్యం వల్ల కూడా స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది. చర్మం రంగు అంటే స్వతహాగా చర్మం రంగు మారి దీని వలన అసమానమైన చర్మపు రంగుకు దారి తీయడం. ఈ చర్మపు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. చర్మపు రంగు

ఎండాకాలం లో మీ చర్మాన్ని కాపాడుకోండిలా

ఎండాకాలం లో మీ చర్మాన్ని కాపాడుకోండిలా

ఎండాకాలం లో మీ చర్మాన్ని కాపాడుకోండిలా:ఎండాకాలం చర్మానికి చాల రకాల సమస్యలను తెచ్చిపెడ్తుంది. ముఖ్యంగా ముఖ చర్మం చల్ సులభంగా జిడ్డు గ మారి గ్రీసిగ్ తయారవుతుంది. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వార అంద వీహినంగా కనపడకుండా కాపాడుకోవడమే కాదు, చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. కొన్ని ముంది జాగ్రత్త చర్యలను పరిశిలిద్దాం సూర్యరశ్మికి దూరంగా ఉండండి వీలైనంత వరకు సూర్యరశ్మికి దూరంగా ఉండండి.  ప్రత్యేకంగా మిట్ట మధ్యాహ్నం ఎట్టి  పరిస్థితుల్లో వెండలో బయటకు వెళ్ళకండి. ఒక వేల

చర్మ సౌందర్యం రెట్టింపు అవ్వడానికి ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

చర్మ సౌందర్యం రెట్టింపు అవ్వడానికి ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

చర్మ సౌందర్యం  రెట్టింపు అవ్వడానికి  ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్ : ఎగ్ వైట్ మరియు తేనె ఫేస్ ప్యాక్ : ఒక గుడ్డు తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ వేయాలి. తర్వాత అందులో 5 స్పూన్ల తేనె మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ చేసి, తర్వాత ముఖానికి మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ ఫేస్ మాస్క్ ను ముఖానికి

చిటికెలో మెరిసే చర్మాన్ని పొందడానికి చిట్కాలు

సరైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మరియు కొన్ని రకాల ఇంట్లో ఉండే సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన మీ చర్మ రక్షణ కుడా సులభతరం అవుతుంది. సహజమైన సౌందర్య చిట్కాలను వాడటం వలన మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మీ చర్మానికి వాడే పదార్థాలలో రసాయనాలలో తక్కువగా లేదా పూర్తిగా లేకుండా చూసుకోవటం చాలా మంచిది.ఇంట్లో సహజంగా ఉండే

child_care
Top