ఆటోమొబైల్స్

నెలరోజుల్లోనే హోండా డబ్ల్యూఆర్‌-వి మీద 12,000 లకు పైగా బుకింగ్స్

నెలరోజుల్లోనే హోండా డబ్ల్యూఆర్‌-వి మీద 12,000 లకు పైగా బుకింగ్స్

నెలరోజుల్లోనే హోండా డబ్ల్యూఆర్‌-వి మీద 12,000 లకు పైగా బుకింగ్స్

నెలరోజుల్లోనే హోండా డబ్ల్యూఆర్‌-వి మీద 12,000 లకు పైగా బుకింగ్స్:హోండా కార్ ఇండియా యొక్క పూర్వ వైభవం డబ్ల్యూఆర్‌-వి విడుదలతో మళ్లీ వెనక్కి వచ్చిందిని చెప్పవచ్చు. జపాన్ దిగ్గజం ఈ క్రాసోవర్ వెహికల్‌ విడుదల చేసిన కేవలం 30 రోజుల్లో 12,000 లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఆ తరువాత నెల ఏప్రిల్‌లో 3,000 లకు పైగా డబ్ల్యూఆర్-వి యూనిట్లను హోండా విక్రయించేసింది. తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్ సిటి సెడాన్ తరువాత స్థానంలో డబ్ల్యూఆర్-వి నిలిచింది.

vento

వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్ విడుదల

వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్ విడుదల : వోక్స్‌వ్యాగన్ దేశీయ సెడాన్ కార్ల విపణిలోకి హైలైన్ ప్లస్ ను విడుదల చేసింది. ఈ హైలైన్ ప్లస్ ధర రూ. 10.84 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్) ‌గా ఉంది. వోక్స్‌వ్యాగన్ హైలైన్ ప్లస్ పూర్తి వివరాలు… సరికొత్త హైలైన్ ప్లస్ మోడల్ వెంటోలోని అన్ని ఇంజన్ వేరియంట్లకు టాప్ స్పెక్ వేరియంట్‌గా అందుబాటులోకి వచ్చింది. వోక్స్‌వ్యాగన్ హైలైన్ ధరలు పెట్రోల్ 1.6 లీటర్ మ్యాన్యువల్ ధర రూ.

బిఎస్4 అప్‌గ్రేడ్స్‌తో ధరలు పెంచిన పాపులర్ కార్ల తయారీ సంస్థలు ఇపుడేమో భారీ ఆఫర్లు ప్రకటించింది

బిఎస్4 ఇంజన్‌ల అప్‌గ్రేడ్ వంకతో కార్ల ధరలను భారీగా పెంచేసిన కార్ల తయారీ సంస్థలు ఇప్పుడు తమ పాపులర్ కార్ల మీద ఏప్రిల్ ఆఫర్లుగా భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. వివిధ కార్ల కంపెనీల ఆఫర్ల వివరాలు… సుప్రీం కోర్టు బిఎస్3 స్థానంలో బిఎస్4 ఇంజన్‌లను తప్పనిసరి చేస్తూ, బిఎస్3 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. దీంతో బిఎస్4 వాహనాల ధరలు భారీగానే పెరిగాయి. దీంతో విక్రయాలు మీద పడే ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కార్ల తయారీ సంస్థలు తమ

హైదరాబాద్ మరియు బెంగళూరులో క్యాబ్ సర్వీసులు

సిటి ట్రావెల్ కోసం ఒకప్పుడు ఎక్కువగా సిటి బస్సులను మరియు ఆటో రిక్షాలను ఎక్కువగా వినియోగించేం వాళ్ల. అయితే ఈ మధ్య కాలంలో ట్యాక్సీ సేవలు ప్రారంభమయ్యాక అద్దె కార్లలో దర్జాగా ట్రావెల్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు అద్దె కార్ల వ్యాపారం కొన్ని కోట్లకు పడగలెత్తింది. అన్నింటిలో మంచి అంశాలు ఉన్నట్లే చెడు అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రకరకాల క్యాబ్ సర్వీసుల్లో అత్యుత్తమ క్యాబ్ సర్వీసుల జాబితా మీ కోసం…. ఉబర్ ప్రస్తుతం

మోటార్ వెహికల్ చట్టంలోని మార్పులు:క్యాబినెట్ ఆమోదం

వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు విధించేందుకు మోటార్ వాహనాల చట్టంలోని 2016 సవరణ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై చర్యలను మరింత కఠినం చేసారు. ప్రస్తుతం ఉన్న జరిమానాను ఐదు రెట్లు పెంచుతూ రూ. 10,000 లుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌కు ఫైన్ ఖరారు చేశారు. మద్యం మత్తులో ఎవరినైనా ఢీ కొంటె బెయిల్

డుకాటి డైవెల్ డీజల్ బైకు విడుదల: ధర రూ. 19.92 లక్షలు..

ఇటాలియన్‌కు చెందిన దిగ్గజ ఖరీదైన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డుకాటి దేశీయ విపణిలోకి తమ స్పోర్ట్స్ క్రూయిజర్ మోటార్ సైకిల్ డైవెల్ డీజల్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. డీజల్ అంటే డీజల్‌తో నడుస్తుందనుకునేరు, పేరులో మాత్రమే డీజల్ జోడించారు, నిజానికి ఇది పెట్రోల్ మాత్రమే నడుస్తుంది. డుకాటి ఈ డైవెల్ డీజల్‌ను ప్రపంచ వ్యాప్తంగా కేవలం కేవలం 666 యూనిట్లను మాత్రమే లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులో ఉంచింది. ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర

హ్యుందాయ్ మోటార్స్ నెక్ట్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘కోనా’

కొరియాకు దిగ్గజ నాణ్యమైన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాది వేసవి కాలంలో తమ కోనా ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది, అక్టోబర్ 2017 నుండి పూర్తి స్థాయి విక్రయాలకు సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి విడుదల కానున్న కోనా ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు మీ కోసం…. అమెరికా దేశాలకు పడమర దిక్కున ఉన్న ఉత్తర పసిఫిక్ సముద్రంలో గల హవాయ్ దీవుల సమూహంలో ఉన్న ఓ ప్రాంతానికి గల

Top