నాగ్‌పూర్ కీలకం: తేల్చేసిన అద్వానీ, మరెవరు?

నాగ్‌పూర్ కీలకం

నాగ్‌పూర్ కీలకం: తేల్చేసిన అద్వానీ, మరెవరు? :

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా ఎవరు ఎన్నికవుతారన్న విషయమై రాజకీయ పండితుల అంచనాలు తారుమారవుతున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాకర్షక విధానాన్ని ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం తన క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లట్‌ను బీజేపీ ప్లస్ ఎన్డీయే తమ అభ్యర్థిగా ముందుకు తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. తద్వారా వచ్చే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ తదుపరి 2019 లోక్ సభ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని కమలనాథుల వ్యూహంగా కనిపిస్తున్నది. గతంలో ఒకరిద్దరు అభ్యర్థుల పేర్లు పరిశీలించడంతోనే కీలక నిర్ణయాలు జరిగేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

 

*

*

Top