దంగల్ స్క్రీనింగ్ సమయంలో సన్నీ లియోన్ బ్లూ డ్రస్ మా దృష్టిని ఆకర్షించింది!

సన్నీ లియోన్ ఈ బ్లూ డ్రస్ తో మా దృష్టిని ఆకర్షించింది. దంగల్ ప్రత్యెక స్క్రీనింగ్ కి ఈ నటి హాజరైంది.

సన్నీ ఈ అందమైన బ్లూ డ్రస్ తో ఈ ఈవెంట్ కు హాజరైంది. బోట్ నెక్ తో పాటు ఫ్లేర్డ్ స్లీవ్స్, అసిమెట్రిక్ స్కర్ట్ హేమ తో వుంది ఈ డ్రెస్. ఈ డ్రస్ కి అందమైన పువ్వుల ప్రింట్ లు వున్నాయి. ఈ డ్రెస్ లో సన్నీ చాలా అందంగా కనపడింది.

ఈ డ్రెస్ ఒక సాంప్రదాయ చైనీస్ అపీల్ తో వుంది. సన్నీ ఈ డ్రెస్ తో నారింజ రంగు స్ట్రాప్ లున్న హీల్స్ వేసింది. ఒక బ్లాక్ క్లచ్ తో ఫైనల్ టచ్ ఇచ్చింది.

చక్కగా జెల్ చేసిన కేశాలను పాపిట దువ్వింది. సన్నీ మాచ్ అయ్యే ఒక వాచీని కూడా ధరించింది. ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమె డ్రెస్ కు నప్పే మేక్ అప్ వేసుకుంది.

*

*

Top