వరంగల్‌లో ‘గుంటూరోడు’ సందడి

వరంగల్‌: వరంగల్‌లో ‘గుంటూరోడు’ చిత్ర బృందం ఆదివారం సందడి చేసింది. హన్మకొండలోని ఏషియాన్‌ మాల్‌లో ‘గుంటూరోడు’ సినిమా చూస్తున్న ప్రేక్షకులను హీరో మంచు మనోజ్‌, దర్శకుడు సత్య కలుసుకున్నారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మనోజ్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు

 

 

*

*

Top